హోమ్ / వంటకాలు / బ్రెడ్ కటోరి చాట్

Photo of Bread katori chat by ప్రశాంతి మారం at BetterButter
407
4
0.0(0)
0

బ్రెడ్ కటోరి చాట్

Dec-15-2018
ప్రశాంతి మారం
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ కటోరి చాట్ రెసిపీ గురించి

పిల్లలకి నచ్చే స్నాక్ ఐటమ్ ఇది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బ్రెడ్ - 4 స్లైసెస్
  2. స్వీట్ కార్న్ - అర కప్పు
  3. బట్టర్ - 3 స్పూన్స్
  4. ఉప్పు -2 చిటికెలు
  5. మిరియాల పొడి - పావు స్పూన్
  6. టమాటో - 1
  7. కీరదోసకాయ - 1
  8. క్యాప్సికమ్ - 1
  9. శాండ్విచ్ స్ప్రెడ్ - అర కప్పు
  10. పిజ్జా సీజనింగ్ - పావు స్పూన్

సూచనలు

  1. ముందు కప్ కేక్ ట్రే లో బ్రెడ్ స్లైసెస్ ని ఉంచి 1 నిమిషం పాటు బేక్ చేయాలి.
  2. ఇప్పుడు ఇవి కప్స్ లా తయారవుతాయి.
  3. ఒక పాన్ పెట్టి బట్టర్ వేసి స్వీట్ కార్న్ లు వేసి బాగా ఫ్రై చేసి ఉప్పు, మిరియాల పొడి వేసి జలుపుకోవాలి.
  4. ఒక బౌల్ లో వేయించిన కార్న్, టొమాటో, క్యాప్సికమ్, కీరా ముక్కలు వేసి శాండ్విచ్ స్ప్రెడ్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి.
  5. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ కప్స్ లో ఉంచుకోవాలి. పైన పిజ్జా సీజనింగ్ వేయాలి.
  6. ఇప్పుడు స్టవ్ పై దోస పాన్ పెట్టి మిగిలిన బట్టర్ వేసి ఈ బ్రెడ్ కటొరిలను ఉంచి టోస్ట్ చేయాలి..
  7. ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ కటోరి చాట్ తినడానికి రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర