హోమ్ / వంటకాలు / డబల్ క మీటా

Photo of Double ka meeta by ప్రశాంతి మారం at BetterButter
1151
3
0.0(0)
0

డబల్ క మీటా

Dec-15-2018
ప్రశాంతి మారం
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డబల్ క మీటా రెసిపీ గురించి

రుచికరమైన స్వీట్..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బ్రెడ్ - ఒక ఫుల్ పాకెట్
  2. పాలు -200 ml
  3. చక్కెర - 250 గ్రామ్స్
  4. ఇలాచిపొడి - పావుస్పూన్
  5. కాజు - అర కప్పు
  6. నెయ్యి - ఒక కప్పు

సూచనలు

  1. ముందు ఒక పాన్ పెట్టి నెయ్యి వేసి కాజు లను వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. అదే నెయ్యిలో బ్రెడ్స్ వేసి బాగా ఫ్రై చేయాలి.
  3. ఇప్పుడు ఒక గిన్నెలో చక్కెర వేసి నీళ్లు పోసి పాకం పట్టి ఇలాచిపొడి వేసి పాకం సిద్ధం చేసుకోవాలి.
  4. ఒక గిన్నెలో పలు పోసి మరిగాక బ్రెడ్స్ వేసి మెత్తగా అయ్యాక పాకం వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి
  5. మిశ్రమం దగ్గర పడ్డాక కాజు వేసి కలిపి సెర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైన కాజు వేసి సర్వ్ చేయాలి..
  6. ఎంతో టెస్ట్య్ గా ఉండే డబల్ క మీటా రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర