హోమ్ / వంటకాలు / ఫ్రైడ్ ఎగ్ వెజ్జిస్

Photo of Fried egg veggies  by ప్రశాంతి మారం at BetterButter
351
2
0.0(0)
0

ఫ్రైడ్ ఎగ్ వెజ్జిస్

Dec-15-2018
ప్రశాంతి మారం
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రైడ్ ఎగ్ వెజ్జిస్ రెసిపీ గురించి

పొష్టికాహారం గా ఉపయోగపడే టిఫిన్

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఎగ్స్ - 3
  2. బీరకాయ -1 చిన్నది
  3. క్యారెట్ - 1
  4. క్యాలీఫ్లవర్ - అర కప్పు
  5. పచ్చిమిర్చి - 5
  6. మిరియాలపొడి - పావు స్పూన్
  7. ఉప్పు - పావు స్పూన్
  8. బట్టర్ - 3 స్పూన్స్

సూచనలు

  1. ఒక పాన్ లో బట్టర్ వేసి వేగాక పచ్చిమిర్చి, బీరకాయ , క్యారెట్,క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి వేగనివ్వాలి.
  2. ఇప్పుడు గుడ్లను పగలగొట్టి కూర ముక్కల్లో వేసి బాగా కలపాలి.
  3. ఇప్పుడు అన్ని ముక్కలు బాగా వేగిన తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి వేరే ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి..
  4. వేడిగా ఉన్నప్పుడే ఈ ఎగ్ ఫ్రైడ్ వెజ్జిస్ ని తినేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర