హోమ్ / వంటకాలు / చామ ఆకు పాట్రోడ్ వడై

Photo of Colacasia leaf patrode vadai by Divya Konduri at BetterButter
669
2
0.0(0)
0

చామ ఆకు పాట్రోడ్ వడై

Dec-15-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చామ ఆకు పాట్రోడ్ వడై రెసిపీ గురించి

చామ ఆకు తో వడై చేసి షాలో ఫ్రై చేసాను..ఇది నార్త్ వైపు చాలా ఫేమస్..నేను ట్రై చేసాను..మన వాళ్ళ కోసం

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. చామ ఆకులు 4
  2. శనగ పిండి ఒక కప్పు
  3. ఉప్పు ఒక స్పూను
  4. కారం ఒక స్పూను
  5. పసుపు చిటికెడు
  6. దనియాల పొడి అర స్పూను
  7. జీర పొడి అర స్పూను
  8. సొంపు పొడి అర స్పూను
  9. నూనె 2స్పూనులు
  10. ఇంగువ చిటికెడు
  11. తాలింపు::
  12. ఆవాలు అర స్పును
  13. జీర అర స్పూను
  14. మిన పప్పు అర స్పూను
  15. నూనె 3స్పూనులు
  16. పచ్చిమిర్చి 2
  17. కొత్తిమీర అర కప్పు

సూచనలు

  1. ముందు చామ ఆకులని తీసుకొని శుబ్రం చేసి తోడిమలు కోసి ఉంచాలి
  2. ఒక గిన్నెలో శనగ పిండి మిగిలిన పొడులు నూనె వేసి నీళ్ళు పొసి కొంచెం పలుచ గా కలపాలి
  3. ఆకులని తీసుకొని వెనకకు తిప్పి కలిపిన శనగ పిండి మిశ్రమాని రాశి
  4. పాటోడ్ లా చుట్టి ఆవిరిపైన 20నిమిషాలు ఉడికించాలి
  5. తరువాత తీసి చక్రాలలా కట్ చేయాలి
  6. బాండీ పెట్టి 3స్పూనుల నూనె వేసి ఆవాలు.జీర.మినపప్పు.ఇంగువ వేసి
  7. మిర్చి వేసి కోసి ఆకు పాటటోడ్ లని వేసి కలిపి
  8. పైన ఉప్పు.కారం.పసుపు.కొత్తిమీర అన్నీ వేసి కదపాలి
  9. ఫ్రై అయ్యక ప్లేటులోకి తీసి టమౌట సాస్ తో మర్చి తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర