జిలేబి | Jalebi Recipe in Telugu

ద్వారా sneha gilla  |  15th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Jalebi  by sneha gilla at BetterButter
జిలేబిby sneha gilla
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

జిలేబి వంటకం

జిలేబి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jalebi Recipe in Telugu )

  • మైదా 1 కప్
  • పెరుగు 1 కప్
  • శనిగపిండి 2 స్పూన్స్
  • షుగర్ 1 కప్
  • వాటర్ 2 కప్స్
  • ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

జిలేబి | How to make Jalebi Recipe in Telugu

  1. బౌల్ తీసుకొని మైదా,శనిగపిండి,పెరుగు వేసి కలిపి 15 నిముషాలు పక్కన పెట్టుకోండి.
  2. షుగర్ లో వాటర్ వేసి ముదురు పాకం రానివ్వండి.
  3. పిండిని స్విజ్ బాటిల్ లో వేసి ముథ పెట్టాలి.
  4. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి అయ్యాక స్విజ్ బాటిల్ ద్వారా పిండిని ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి.
  5. వాటిని పాకంలో వేసి 1 నిముషం ఉంచి తీసి సర్వ్ చేసుకోండి.

నా చిట్కా:

స్విజ్ బాటిల్ లేనిచో మిల్క్ కవర్లో పిండిని వేసి మూలలో కట్ చేసి నెమ్మదిగా ఒత్తుకోవాలి.

Reviews for Jalebi Recipe in Telugu (0)