గులాబ్ జామ్ | Gulab jam Recipe in Telugu

ద్వారా sneha gilla  |  15th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Gulab jam by sneha gilla at BetterButter
గులాబ్ జామ్by sneha gilla
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

గులాబ్ జామ్ వంటకం

గులాబ్ జామ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gulab jam Recipe in Telugu )

  • గులాబ్ జామ్ పౌడర్ 1 కప్
  • మిల్క్ 5 స్పూన్స్
  • వాటర్ తగినన్ని
  • ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  • పాకం కోసం
  • షుగర్ 1 కప్
  • వాటర్ 1 కప్

గులాబ్ జామ్ | How to make Gulab jam Recipe in Telugu

  1. గులాబ్ జామ్ పౌడర్లో పాలు, తగినన్ని వాటర్ పోసి తడుపుకొని 5 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
  2. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి షుగర్,వాటర్ వేసి లేత పాకం రానివ్వాలి.
  3. తర్వాత ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసి వేడయ్యేలోపు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకొని ఆయిల్ లో వేసి లౌ ఫ్లేమ్లో వేయించుకోవాలి.
  4. వేయించిన గులాబ్ జామ్ లను పాకంలో వేసుకోవాలి.
  5. అంతే గులాబ్ జామ్ రెడీ.

Reviews for Gulab jam Recipe in Telugu (0)