హోమ్ / వంటకాలు / తీపి గవ్వలు

Photo of Sweet gavvalu by Kavitha Perumareddy at BetterButter
1683
3
0.0(0)
0

తీపి గవ్వలు

Dec-15-2018
Kavitha Perumareddy
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి గవ్వలు రెసిపీ గురించి

ఈ స్నాక్ చాలా బాగుంటుంది రుచి .ఈవినింగ్ టైమ్ లో తినడానికి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి 250 గ్రామ్స్
  2. మైదా పిండి 250 గ్రామ్స్
  3. నెయ్యి 50 గ్రామ్స్
  4. చెక్కర 300 గ్రామ్స్
  5. నూనె డీప్ ప్రై కు సరిపడా
  6. సోడాపోడి పావు స్పున్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో పిండిలు రెండు,నెయ్యి, సోడాపోడి వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసి చెప్పాతి పిండిలా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
  2. తరువాత చిన్న ఉసిరికాయ అంత ముద్దలు చేసుకొని గవ్వలు చెక్క మీద వేసి ఒత్తుకోవాలి ...ఇలా అన్ని చేసుకోవాలి .... చెక్కకు నూనె రాసుకుంటూ ఒత్తుకోవాలి. లేకుంటే కరుచుకుని పోతాయి.
  3. తరువాత పోయిమీద బాండిపెట్టి తగినంత నూనెవేసి డీప్ ప్రై చేసుకోవాలి.
  4. గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
  5. అన్ని ఒక బేసిన్ లో వేసుకోవాలి.తరువాత ఒక గిన్నెలో చెక్కర,ఒక కప్ నీళ్లు పోసి పోయిమీద పెట్టి తీగపాకం రానిచ్చి గవ్వలల్లో పోసి అంతా కలిసేలా కలపాలి.
  6. చల్లారిన తరువాత డబ్బాలో పోసి పెట్టుకోవాలి.10 డేస్ ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర