హోమ్ / వంటకాలు / స్పైసీ నొక్షి

Photo of Spicy nokshi pita by Vijaya Chinta at BetterButter
650
11
0.0(0)
0

స్పైసీ నొక్షి

Dec-15-2018
Vijaya Chinta
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పైసీ నొక్షి రెసిపీ గురించి

ఇది చాలా క్రిస్పీ గ కారం కారంగా ఎంతో రుచిగా ఉంటుంది ఇది మన క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పశ్చిమ బెంగాల్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యంపిండి 2 కప్పులు
  2. ఉప్పు 1 చెంచా
  3. కారం 1 చెంచా
  4. నూనె వేయించడానికి సరిపడా
  5. నీళ్లు 3 గ్లాసులు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో బియ్యంపిండి ఉప్పు కారం తీసుకోవాలి
  2. తరువాత ఒక ప్లేట్ లో 1 చెంచా ఉప్పు తీసుకోవాలి
  3. తరువాత ఒక కప్ లో బియ్యంపిండి తీసుకోవాలి
  4. ఒక ప్లేట్ లో 1 చెంచా ఎర్ర కారం కారం
  5. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో నీళ్లు పోసుకోవాలి
  6. అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి
  7. తగినంత కారం కూడా వేసుకోవాలి
  8. దాని బాగా గరిటతో కలుపుకోవాలి
  9. ఒక ఉడుకు రానివ్వాలి
  10. అందులో ఇప్పుడు బియ్యంపిండి వేసుకోవాలి
  11. స్టవ్ ఫ్లేమ్ తగ్గించాలి
  12. బాగా కలుపుకోవాలి
  13. దాని ఒక గిన్నె లోకి తీసుకోవాలి
  14. నూనె వేసి బాగా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి
  15. తరువాత ఫోటో లో కనిపించే టూల్స్ తీసుకోవాలి
  16. తరువాత చేతికి నూనె తీసుకోవాలి
  17. దానిని పీట మీద రాసుకోవాలి
  18. ఇప్పుడు ముద్ద మీద నూనె రాసి వత్తుకోవాలి
  19. ఇప్పుడు టూత్ పిక్ సహాయం తో చూపించిన విధముగా చేసుకోవాలి
  20. అదే విధముగా రెండో వైపు కూడా చేసుకోవాలి
  21. ఎక్సట్రా గ ఉన్నది కట్ చేసుకోవాలి
  22. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి
  23. రెండు వైపులా కట్ చేసుకోవాలి అంతే ఆకూ తయారు అయినట్టే
  24. ఇప్పుడు మళ్ళి పిండి తీసుకుని మల్లి వత్తుకుని మధ్యలో చిన్న గుండ్రముగా చేసుకోవాలి
  25. ఇప్పుడు ఇల ఫోరెసెప్ తో చేసుకోవాలి
  26. ఆలా రెండు మూడు రౌండులు చేసుకోవాలి ఫోసిప్ సహాయంతో
  27. ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసుకోవాలి
  28. ఆలా మొత్తం కట్ చేసుకోవాలి
  29. దానిని జాగర్తగా ప్లేట్ లోకి తీసుకోవాలి
  30. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసుకోవాలి
  31. అందులో చేసుకున్న పువ్వు మెల్లగా వేసుకోవాలి
  32. దాని మీద వేడి నూనె పోస్తూ ఉండాలి
  33. ఇలా అన్ని చేసుకోవాలి
  34. ఇలా కొత్త కొత్తగా చేసి ఎర్రగా నూనె లో వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర