మసాలా వడలు | Masala Vada Recipe in Telugu

ద్వారా Prathyusha Mallikarjun  |  15th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Masala Vada by Prathyusha Mallikarjun at BetterButter
మసాలా వడలుby Prathyusha Mallikarjun
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

22

0

మసాలా వడలు వంటకం

మసాలా వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala Vada Recipe in Telugu )

  • పచ్చి శనగ పప్పు 2 కప్పులు
  • ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  • ఉప్పు తగినంత
  • పచ్చి మిర్చి ముక్కలు తగినంత
  • అల్లం తురుగు
  • దల్చునచెక్క ,లవంగం 2
  • కరివేపాకు
  • కొత్తిమీర
  • ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

మసాలా వడలు | How to make Masala Vada Recipe in Telugu

  1. నాలుగు గంటలు ముందు పచ్చిశనగ పప్పును నానాబెట్టుకోవాలి.
  2. తర్వాత నీరు మొత్తం వంచి పప్పును ఒక మిక్సీలో వేయాలి .
  3. అందులో అల్లం తురుము,దాలెచిన చెక్క ,లవంగం ,సరిపడా ఉప్పు వేసుకోని మిక్సీ పట్టాలి .
  4. గట్టిగా ఉన్న పిండి లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు ,కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి.
  5. అవి ముద్దలు చేసి ఒక కవర్ మీద పెట్టి వడలు లా వతుకోవాలి.
  6. వాటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చరసుకోవాలి.
  7. ఎర్రగా వచేవర్కు వేయించుకోవాలి.
  8. మసాల వడ రెడి.

నా చిట్కా:

మీకు నచ్చితే పిండిలో కొద్దిగా వడ మసాల పొడి వేసుకోవచ్చు.

Reviews for Masala Vada Recipe in Telugu (0)