హోమ్ / వంటకాలు / మసాలా వడలు

Photo of Masala Vada by Prathyusha Mallikarjun at BetterButter
682
8
0.0(0)
0

మసాలా వడలు

Dec-15-2018
Prathyusha Mallikarjun
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా వడలు రెసిపీ గురించి

మసాలా వడలు ఆంధ్ర స్టైల్ లో.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చి శనగ పప్పు 2 కప్పులు
  2. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  3. ఉప్పు తగినంత
  4. పచ్చి మిర్చి ముక్కలు తగినంత
  5. అల్లం తురుగు
  6. దల్చునచెక్క ,లవంగం 2
  7. కరివేపాకు
  8. కొత్తిమీర
  9. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. నాలుగు గంటలు ముందు పచ్చిశనగ పప్పును నానాబెట్టుకోవాలి.
  2. తర్వాత నీరు మొత్తం వంచి పప్పును ఒక మిక్సీలో వేయాలి .
  3. అందులో అల్లం తురుము,దాలెచిన చెక్క ,లవంగం ,సరిపడా ఉప్పు వేసుకోని మిక్సీ పట్టాలి .
  4. గట్టిగా ఉన్న పిండి లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు ,కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి.
  5. అవి ముద్దలు చేసి ఒక కవర్ మీద పెట్టి వడలు లా వతుకోవాలి.
  6. వాటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చరసుకోవాలి.
  7. ఎర్రగా వచేవర్కు వేయించుకోవాలి.
  8. మసాల వడ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర