BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రాగి బూరెలు

Photo of Ragi Burelu by Gadige Maheswari at BetterButter
1
2
0(0)
0

రాగి బూరెలు

Dec-15-2018
Gadige Maheswari
40 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి బూరెలు రెసిపీ గురించి

చాలా హేల్దీ & టేస్టీ వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రాగి పిండి - 2 గ్లాస్
  2. బెల్లం - 1 కప్
  3. పల్లిలు - 1/2 కప్
  4. ఎండు కొబ్బరి పొడి - 1/2 కప్
  5. నువ్వులు - 3 స్పూన్
  6. నెయ్యి - 2 స్పూన్
  7. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక పాత్రలో బెల్లం వేసి నీరు పోసి లేత పాకం పట్టి వడగట్టాలి
  2. పల్లీలు వేయించి పొట్టు తీసి పౌడర్ చేసుకోవాలి.
  3. ఒక పాత్రలో కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక నువ్వులు, ఎండు కొబ్బరి, పల్లీల పౌడర్ వేసి వేయించాలి.
  4. ఇందులోనే బెల్లం పాకం వేసి మరిగించాలి.
  5. అది మరుగుతుండగా పిండి ని కొంచెం కొంచెం గా వేస్తు ఉండలు లేకుండా కలపాలి.
  6. ఇలా కలుపుకున్న పిండి చల్లారిన తర్వాత చపాతీ పిండిలా మెత్తగా కలుపుకొవాలి.
  7. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక పాలిథిన్ కవర్ పై గుండ్రంగా వత్తాలి.
  8. ఇలా చేసుకున్న వాటిని నూనెలో వేయించాలి.
  9. వీటిని నూనె లో వేయగానే పొంగుతూ పైకి తేలుతాయి. ఆ తర్వాత రెండు వైపులా ఒక పది నిమిషాలు వేయించాలి.
  10. ఇలా చేసుకున్న బూరెలు ను సర్వ్ చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర