హోమ్ / వంటకాలు / బూడిద గుమ్మడికాయ వడలు

Photo of Ash guard vada by susmitha Balaji at BetterButter
1253
1
0.0(0)
0

బూడిద గుమ్మడికాయ వడలు

Dec-15-2018
susmitha Balaji
600 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బూడిద గుమ్మడికాయ వడలు రెసిపీ గురించి

వడియాలు పెట్టుకునే గుమ్మడితో ఈజీగా వడలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 6

  1. చిన్న బూడిద గుమ్మడి కాయ ని సన్న ముక్కలుగా తరుక్కోవాలి
  2. నానబెట్టి పొట్టు తీసిన మినప్పప్పు
  3. డీప్ ఫ్రై కి సరిపడా నూనె అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ముద్ద
  4. రుచికి సరిపడా ఉప్పు
  5. ఇంగువ

సూచనలు

  1. సన్నగా తరిగిన బూడిద గుమ్మడి కాయ ముక్కలు లో ఉప్పు వేసి పలచటి గుడ్డలో మూటగట్టి దానిమీద బరువును రాత్రంతా అలాగే ఉంచాలి
  2. మర్నాడు ఉదయం గార్ల పప్పు రుబ్బుకుని అందులో ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి సరిపడా ఉప్పు ఇంగువ వేసి మామూలుగా గారెలు వేసుకోవడమే బాగా ఎర్రగా వేయించుకుంటే రుచిగా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర