హోమ్ / వంటకాలు / జీడిపప్పు ఆనియన్ పకోడీ

Photo of Cashewnut onion pakodi by Kavitha Perumareddy at BetterButter
524
1
0.0(0)
0

జీడిపప్పు ఆనియన్ పకోడీ

Dec-15-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీడిపప్పు ఆనియన్ పకోడీ రెసిపీ గురించి

ఈ పకోడీ చాలా రుచిగా ఉంటుంది.జీడిపప్పు వల్ల బలవర్ధకమైన ది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సేనగపిండి సగం కప్
  2. బియ్యం పిండి 3 స్పూన్స్
  3. పచ్చిమిర్చి తరుగు స్పున్
  4. ఉల్లిపాయలు ముక్కలు ఒక కప్
  5. జీడిపప్పు పావు కప్
  6. కరివేపాకు గుప్పెడు
  7. జీలకర్ర స్పున్
  8. అల్లం పేస్ట్ సగం స్పున్
  9. ఉప్పు తగినంత
  10. నూనె డీప్ ప్రై కు సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఉల్లిపాయలు ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి .అప్పుడు ముక్కలు విడివిడిగా వచ్చి తడి ఊరుతుంది.
  2. తరువాత సేనగపిండి, బియ్యంపిండి, జీలకర్ర, కరివేపాకు,అల్లం పేస్ట్ సగం స్పున్, పచ్చిమిర్చి తరుగు,జీడిపప్పు వేసి కలపాలి.
  3. అంతకలిసేలా నీరు వేయకుండా ఉన్న తడితోనే కలుపుకోవాలి.ఇలా గట్టిగా ఉండాలి.
  4. తరువాత పోయిమీద బాండిపెట్టి నూనెవేసి కాగనిచ్చి పిండి వేసుకొని పకోడీలు వేయించుకోవాలి.పేపర్ న్యాప్కిన్ లో వేసుకోవాలి.
  5. తరువాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని వేయించిన పచ్చిమిర్చి తో గార్నిష్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర