హోమ్ / వంటకాలు / కేసరి పూర్ణాలు

Photo of Stuffed Kesar sweet by Vasuki Pasupuleti at BetterButter
604
1
0.0(0)
0

కేసరి పూర్ణాలు

Dec-15-2018
Vasuki Pasupuleti
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కేసరి పూర్ణాలు రెసిపీ గురించి

సుఖీకి కేసరి రెడి చేసుకోవాలి సుఖి పిండి మినపప్పు రుబ్బి పెట్టుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. మినప్పప్పు ఒక గ్లాస్
  2. మైదా అర కప్
  3. ఇలాచి4
  4. పంచదార అరకేజీ
  5. షోడవుప్పు చేటకెడు
  6. రవ్వ అరకేజీ
  7. ఫుడ్ కలర్
  8. సరిపడే నూనె
  9. సరిపడే నీళ్లు
  10. చేటకెడు ఉప్పు
  11. నెయ్యి ఒక కప్

సూచనలు

  1. ముందు ఇలాగ అన్ని రెడి చేసుకోవాలి మైదా మినపప్పు పిండి పంచదార నెయ్యి
  2. రవ్వ వేపాలి దొరగా
  3. సరిపడా నీళ్లు కాగేటప్పడు ఫుడ్ కలర్ వేసి బాగా మరిగించాలి
  4. అందులో రవ్వ వేసి కలపాలి, ఉడికించాలి
  5. తరువాత పంచదార లో ఇలాచి వేసి చేసుకున్న పొడి వెయ్యాలి
  6. ఇలాగ ఉడిక్టేటప్పుడు వేడి నెయ్యిని వేసుకొని ఉడికించాలి
  7. కేసరి రెడి
  8. మినపప్పు పిండి తీసుకోవాలి తరువాత కేసరిని బాల్స్ చేసుకోవాలి
  9. బండిలో నూనె పోసి కాగనివ్వాలి బాల్స్ ని పిండిలో ముంచి నూనె లో వేసి కాల్చాలి
  10. రెడి కేసరి పూర్ణాలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర