హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ చీజ్ లాలిపాప్స్‌

Photo of Sweet corn cheese lollipops. by దూసి గీత at BetterButter
686
3
0.0(0)
1

స్వీట్ కార్న్ చీజ్ లాలిపాప్స్‌

Dec-15-2018
దూసి గీత
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ చీజ్ లాలిపాప్స్‌ రెసిపీ గురించి

పార్టీల్లో స్టాటర్ గా ఎంతో బావుంటుంది ఈ డిష్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు :
  2. 1- స్వీట్ కార్న్.: 1 కప్పు.
  3. 2- చీజ్ : 1/2 కప్పు.
  4. 3- మైదా : 2 చెంచాలు.
  5. 4- బటర్ : 1 చెంచా.
  6. 5- పాలు : 1/2 కప్పు.
  7. 6- ఉప్పు: 1/4 చెంచా.
  8. 7- పచ్చిమిర్చి : 2
  9. 8- కొత్తిమీర: 1 కట్ట
  10. 9- నూనె : వేయించడానికి సరిపడా.
  11. 10- మైదా - 2 చెంచాలు.
  12. 11- కార్న్ ఫ్లేక్స్ పొడి : 1 కప్పు.

సూచనలు

  1. ముందుగా పేన్ లో బటర్ వేసి కరిగాక,మైదా అందులో వేసి కలపాలి. తర్వాత వేడి పాలు 1/2 కప్పు వెయ్యాలి. అది చిక్కని సాస్ లా తయారవుతుంది.
  2. తర్వాత చీజ్ తురుముకోవాలి.
  3. స్వీట్ కార్న్ కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
  4. తర్వాత ఇవన్నీ కలిపి,అందులో ఉప్పు, పచ్చిమిర్చి,కొత్తిమీర వేసి అన్నీ కలిపి ముద్దగా కలుపుకోవాలి.
  5. 2 చెంచాల మైదా లో నీళ్ళు పోసి జారుగా కలపాలి.కార్న్ ఫ్లేక్స్ పొడి చేసుకోవాలి.
  6. కార్న్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
  7. ఈ ఉండాలని మైదా మిశ్రమం లో ముంచి,కార్న్ ఫ్లేక్స్,పొడిలో దొర్లించి పెట్టుకోవాలి.
  8. ఈ ఉండలని వేడిగా ఉన్న నూనె లో మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర