హోమ్ / వంటకాలు / ఫ్రైడ్ మినీ గార్లిక్ నాట్

Photo of Mini Fried garlic knots by Revathi Kumari at BetterButter
307
3
0.0(0)
0

ఫ్రైడ్ మినీ గార్లిక్ నాట్

Dec-15-2018
Revathi Kumari
133 నిమిషాలు
వండినది?
11 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రైడ్ మినీ గార్లిక్ నాట్ రెసిపీ గురించి

ఇది చాలా మెత్తగా చాలా బాగుంటుంది వైట్ సాస్ తో సర్వ్ చేసుకుంటే

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • అమెరికన్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 1 కప్
  2. గార్లిక్ 2 చెంచాలు
  3. ఉప్పు తగినంత
  4. మిక్సడ్ హెర్బస్ 1 చెంచా
  5. నూనె వేయించడానికి సరిపడా
  6. పాలు 1/4 కప్
  7. పంచదార 1 చెంచా
  8. ఈస్ట్ 1 చెంచా

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో నీళ్లు పోసి గోరు వెచ్చగా అవ్వనివ్వాలి
  2. దానిని ఈస్ట్ పంచదార వేసి బాగా కలిపి ఫెర్మెంట్ అవ్వనివ్వాలి
  3. ఈలోపు ఓకే గిన్నెలో మైదా, గార్లక్ ,మిక్సడ్ హెర్బస్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  4. అందులో ఈస్ట్ మిశ్రమం వేసి బాగా కలిపి పాలు పోసుకుని సాఫ్ట్ పిండి తయారు చేసుకుని 1 గంట ఫెర్మెంట్ అవ్వనివ్వాలి
  5. తరువాత దానిని వత్తి స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి
  6. దానిని నాట్ చేసుకోవాలి
  7. దానిని వేడి నూనె లో వేయించడమే ఎర్రగా అయ్యేవరకు అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర