హోమ్ / వంటకాలు / వెజ్ గోల్ గప్పా

Photo of Veg gol gappa by ప్రశాంతి మారం at BetterButter
100
2
0.0(0)
0

వెజ్ గోల్ గప్పా

Dec-15-2018
ప్రశాంతి మారం
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ గోల్ గప్పా రెసిపీ గురించి

ఇంట్లో నే వెరైటీ గా ఈజీ గా చేయగలిగే స్నాక్..పిల్లలకి ఎంతో నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • హైదరాబాదీ
 • వేయించేవి
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. పేని రవ్వ - 1 కప్
 2. ఉప్పు - చిటికెడు
 3. ఉల్లిపాయ - 1
 4. క్యారెట్ - 1
 5. టొమాటో - 1
 6. క్యాప్సికం - 1
 7. మయోనైస్ - అర కప్పు
 8. టొమాటో సాస్ - పావు కప్పు
 9. మిరియాల పొడి - 2 చిటికెలు.
 10. నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత
 11. సేవ్ - పావు కప్

సూచనలు

 1. ఒక గిన్నె లో పేని రవ్వ, కొంచెం నూనె, ఉప్పు వేసి కలిపి నీళ్లు పోసి చపాతీ లాగా పిండి సిద్ధం చేసుకోవాలి.
 2. ఈ పిండి ని పల్చగా వత్తి చిన్న చిన్న పూరి ల్లా కట్ చేసి డీప్ ఫ్రై చేసి గోల్ గప్పా లను రెడి చేసుకోవాలి.
 3. ఇప్పుడు ఒక గిన్నెలో , ఉల్లి ముక్కలు, క్యారెట్ తురుము, టొమాటో ,క్యాప్సికం , మయోనైస్, టొమాటో సాస్ , మిరియాల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి.
 4. ఒక ప్లేట్లోకి గోల్ గప్పాలను తీసుకొని మధ్యలో రంద్రం చేసి అందులో పై మిశ్రమాన్ని ఉంచి పైన సేవ్ ని వేయాలి.
 5. పైన మళ్ళీ టొమాటో సాస్ , మయోనైస్ వేసి సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర