హోమ్ / వంటకాలు / స్టఫ్ఫుడ్ కేక్ ఫింగర్స్

Photo of Stuffed cake fingers by sneha gilla at BetterButter
460
2
0.0(0)
0

స్టఫ్ఫుడ్ కేక్ ఫింగర్స్

Dec-15-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్టఫ్ఫుడ్ కేక్ ఫింగర్స్ రెసిపీ గురించి

Stuffed cake fingers

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా￰ 1 కప్
  2. సన్ ఫీస్ట్ కేక్స్ 4
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. మైదాని పూరి పిండిలా కలుపుకుని పూరీలు ఒత్తుకోవాలి.
  2. పూరీలను సైడ్స్ కట్ చేసుకొని అందులో కేక్ పెట్టుకొవాలి.
  3. వాటి అంచులు మూసివేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
  4. వాటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి.
  5. తర్వాత సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర