హోమ్ / వంటకాలు / హెల్త్య్ కోన్

Photo of Healthy cone by Revathi Kumari at BetterButter
83
4
0.0(0)
0

హెల్త్య్ కోన్

Dec-15-2018
Revathi Kumari
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హెల్త్య్ కోన్ రెసిపీ గురించి

ఇది చాలా సింపుల్ పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. ఈస్ట్ 1 చెంచా
  2. పంచదార 1 చెంచా
  3. గోరువెచ్చటి నీళ్లు 1/2 కప్
  4. వేయించడానికి సరిపడా
  5. మైదా 2 కప్పులు
  6. ఉప్పు తగినంత
  7. బేకింగ్ సోడా 1/2 చెంచా
  8. మిక్సడ్ హెర్బస్ 1 చెంచా
  9. సన్నగా తరిగిన క్యాబేజీ 1/4 కప్
  10. సన్నగా తరిగిన క్యారెట్ 1/4 కప్
  11. సన్నగా తరిగిన ఉల్లిపాయ 1
  12. సన్నగా తరిగిన కాప్సికం 1
  13. తరిగిన టమాటా 1
  14. సన్నగా తరిగిన కొత్తిమీర 2 చెంచాలు
  15. గార్లిక్ మాయో 3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఓకే చెంచా ఈస్ట్ తీసుకోవాలి
  2. ఒక చెంచా పంచదార వేసుకోవాలి
  3. అందులో నీళ్లు పోసుకోవాలి
  4. ఆయిల్ వేసుకోవాలి
  5. బాగా కలిపి ఫెర్మెంట్ అవ్వనివ్వాలి
  6. ఒక గిన్నెలో మైదా తీసుకోవాలి
  7. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి
  8. కొద్దిగా పంచదార వేసుకోవాలి
  9. సోడా కూడా వేసుకోవాలి
  10. ఈస్ట్ వేసి బాగా కలుపుకోవాలి
  11. మిక్సడ్ హెర్బస్ నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి
  12. దానికి మూత పెట్టి గంట సేపు ఫెర్మెంట్ అవ్వనివ్వాలి
  13. తరువాత పిండి వత్తి స్ట్రిప్ లాగా కట్ చేసుకోవాలి
  14. దానిని అల్యూమినియం కోన్ కీ చుట్టి నూనె లో వెయ్యాలి
  15. బాగా వేయించాలి
  16. తరువాత ఓకే గిన్నెలో తరిగిన క్యారెట్ీ వేసుకోవాలి
  17. తరువాత ఓకే గిన్నెలో తరిగిన ్ క్యాబేజీ వేసుకోవాలి
  18. తరువాత తరిగిన కాప్సికం వేసుకోవాలి
  19. తరువాత తరిగిన ఉల్లిపాయా వేసుకోవాలి
  20. తరువాత తరిగిన టమాటో వేసుకోవాలి
  21. కొత్తిమీర కూడా వేసుకోవాలి
  22. తగినంత ఉప్పు వేసుకోవాలి
  23. తరువాత మాయో తీసుకోవాలి
  24. దానిని సలాడ్ లో వేసుకోవాలి
  25. బాగా కలుపుకోవాలి
  26. దానిని ఫ్రై అయ్యిన కోన్ లో స్టఫ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర