హోమ్ / వంటకాలు / రవ్వ లడ్డు

Photo of Ravva laddu by ప్రశాంతి మారం at BetterButter
425
2
0.0(0)
0

రవ్వ లడ్డు

Dec-15-2018
ప్రశాంతి మారం
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ లడ్డు రెసిపీ గురించి

ఇదొక సంప్రదాయకపు తీపి పదార్థం...ఎంతో సులభంగా చేస్కోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. సన్న రవ్వ - 1 కప్పు
  2. చక్కెర - 1 కప్పు
  3. కొబ్బరి తురుము - ఒక కప్పు
  4. కాజు - అర కప్పు
  5. బాదం - అర కప్పు
  6. ఎండు ద్రాక్ష - పావు కప్పు
  7. ఇలాచిపొడి - పావు స్పూన్
  8. నెయ్యి - ముప్పావు కప్పు
  9. పాలు - పావు కప్పు

సూచనలు

  1. ముందుగా ఒక పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాక డ్రై ఫ్రూట్స్ ని వేయించి పక్కన ఉంచుకోవాలి.
  2. అదే నెయ్యి లో రవ్వ వేసి బాగా వేయించాలి.
  3. ఇప్పుడు అందులో చక్కెర వేసి కలిపి బాగా కలిసాక కొబ్బరి తురుము, ఇలాచీ పొడి వేసి కలుపుకోవాలి.
  4. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ , పాలు వేసి లడ్డు లాగా చుట్టుకోవాలి.
  5. అంతే చాలా రుచికరమైన రవ్వ లడ్డు లు తినడానికి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర