హోమ్ / వంటకాలు / ఆలూ చీజ్ బాల్స్

Photo of alu cheese balls by Shobha.. Vrudhulla at BetterButter
420
2
0.0(0)
0

ఆలూ చీజ్ బాల్స్

Dec-15-2018
Shobha.. Vrudhulla
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ చీజ్ బాల్స్ రెసిపీ గురించి

యిది చాలా crispy గా ఉంటుంది మరియు పిల్లలకి కూడా బాగా నచుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మహారాష్ట్ర
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. ఆలూ చీజ్ బాల్స్ కోసం పదార్ధాలు :
  2. ఆలూ 3
  3. చీజ్ 2 కప్
  4. బ్రెడ్ పొడి1 కప్
  5. కార్న్ ఫ్లోర్2 చంచాలు
  6. మైదా 11/2కప్
  7. అల్లం 1 అంగుళం ముక్క
  8. బ్లాక్ పేపర్1/4 చెంచా
  9. ఉప్పు తగినంత
  10. సోడా చిటికెడు
  11. పచ్చిమిర్చి 2 తరిగినవి
  12. కారము పొడి 1/4 చెంచా
  13. జీరా పొడి వేయించినది 1/4 చంచ
  14. కొత్తిమీర 1 టేబుల్ స్పూన్
  15. నిమ్మరసము 2 టీ స్పూన్స్
  16. నూనె వేయించటం కోసము

సూచనలు

  1. ఉడికించిన ఆలూ ముద్ద చేయాలి అందులో బ్రెడ్ పొడి,కార్న్ ఫ్లోర్.మైదా,అల్లం ముద్ద,బ్లాక్ పెప్పర్ఉప్పు,నిమ్మరసం,.సోడా,పచ్చిమిర్చి,కారం పొడి,జీరా పొడి,కొత్తిమీర వేసి బాగా కలపాలి
  2. అప్పుడు మరికొన్ని నీళ్లు పోసి కలిపిన టరువాత ఉండలు చేసి వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసి తీయాలి
  3. అంతే ఆలూ చీజ్ బాల్స్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర