BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / దహీ కబాబ్.

Photo of Dahi kebab . by దూసి గీత at BetterButter
0
3
0(0)
0

దహీ కబాబ్.

Dec-15-2018
దూసి గీత
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దహీ కబాబ్. రెసిపీ గురించి

ఉత్తల భారత దేశం లో ఎక్కువగా చేసే ఆహారపదార్థం.పెరుగు తినడానికి ఇష్టపడని పిల్లలకి ఇలా పెడితే చక్కగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు:
  2. 1-నీరు తీసేసిన గట్టి పెరుగు (,hung curd): 1 కప్పు
  3. 2- అటుకులు : 1/2 కప్పు.
  4. 3- చిన్న గా ముక్కలు చేసిన నట్స్ : 1/4 కప్పు.
  5. 4- ఉప్పు: 1/4 చెంచా
  6. 5- ఖారం - 1/4 చెంచా.
  7. 6- పచ్చిమిర్చి తరుగు: 1/4 చెంచా
  8. 7- కొత్తిమీర తరుగు: 1/4 కప్పు.
  9. 8- మైదా/ కార్న్ ఫ్లోర్ : 1/4 కప్పు.
  10. 9- నూనె షాలో ఫ్రై కి అవసరమైనంత

సూచనలు

  1. రేపు కబాబ్ చేస్తాం అంటే మేము ముందు రోజు రాత్రి పెరుగుని మస్లిన్ బట్టలో వడకట్టి నీరంతా తీసేసి ఫ్రిజ్ లో పెట్టాలి. మర్నాడు ఈగట్టి ముద్ద లాంటి పెరుగు రెడీ గా ఉంచుకోవాలి.
  2. అటుకులు మిక్స్కీ లో వేసి పౌడర్ చేసుకోవాలి.
  3. అటుకుల పొడిని హంకర్డ్ లో వేసి,ఉప్పు,ఖారం,కొద్దిగా పంచదార, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి కలుపుకోవాలి.
  4. ఇవన్నీ బాగా కలిసేలా కలిపి మృదువైన పిండి ముద్ద లా చెయ్యాలి.
  5. పలుకులు గా చేసిన నట్స్ వేయించి పెట్టుకోవాలి.
  6. కలిపిన ముద్ద ను చిన్న చిన్న ఉండలుగా చేసి నట్స్ అందులో స్టఫ్ చెయ్యాలి.
  7. అన్నింటిలో ఇలా స్టఫ్ చేసి పొడి మైదాలొ అద్ది ఉంచాలి
  8. పేన్ లో 2 /3 చెంచాలు నూనె వేసి వేడెక్కాక కబాబ్స్ వేసి రెండు వైపులా షాలో ఫ్రై చెయ్యాలి.నోరూరించే దహీ కబాబ్స్ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర