హోమ్ / వంటకాలు / సోరకాయ మంచురియా

Photo of Bottle gourd manchuria by sneha gilla at BetterButter
638
3
0.0(0)
0

సోరకాయ మంచురియా

Dec-15-2018
sneha gilla
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోరకాయ మంచురియా రెసిపీ గురించి

ఇది కొత్త వంటకం...... క్యాలీఫ్లవర్ లేదా క్యాబేజీతో చేస్తారు కానీ నేను సొరకాయ తురుముతో చేశాను....

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చైనీస్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. సోరకాయ తురుము 2 కప్స్
  2. ఆనియన్స్ తురుము 1/2 కప్
  3. మైదా 5 టేబుల్ స్పూన్స్
  4. కార్న్ ఫ్లోర్ 5 టేబుల్ స్పూన్స్
  5. కారము 1 స్పూన్
  6. ఉప్పు 1 స్పూన్
  7. మిరియాలపొడి 1 స్పూన్
  8. ఆయిల్ డీప్ ఫ్రై కి
  9. పోపు కోసం
  10. ఆయిల్ 2 స్పూన్స్
  11. ఆనియన్ తరుగు 1/2 కప్
  12. పచ్చి మిర్చి తరుగు 3
  13. వెల్లుల్లి తరుగు 2 స్పూన్స్
  14. సొయా,టమాటో,చిల్లి సాస్ ఒక్కొక్కటి 1 స్పూన్
  15. సాల్ట్ పోపుకి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సొరకాయ తురుము,ఆనియన్ తురుము, మైదా,కార్న్ ఫ్లోర్,కారం, సాల్ట్, మిరియాలపొడి అన్ని వాటర్ పోయకుండా కలపాలి.ఎందుకంటె సొరకాయ తురుములో వాటర్ ఉంటుంది.
  2. దాన్ని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి
  3. వాటిని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
  4. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసీ వేడయ్యాక ఆనియన్స్,మిర్చీ,వెల్లుల్లి వేసి ఫ్రై అయ్యాక పైన చెప్పిన సాస్ లు వేసి సాల్ట్ వేయాలి.
  5. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ని 5 లేదా 6 స్పూన్స్ వాటర్ లో వేసి కలిపి ఆ పోపులోవేసి ఒక నిముషం ఉడికాక అందులో మంచూరియ బాల్స్ వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర