హోమ్ / వంటకాలు / మురుకులు

Photo of Murukulu by ప్రశాంతి మారం at BetterButter
666
8
0.0(0)
0

మురుకులు

Dec-15-2018
ప్రశాంతి మారం
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మురుకులు రెసిపీ గురించి

టీ టైం లో తినే స్నాక్ ఐటమ్. ఇదొక సంప్రదాయక వంట , ఇవి అందరికి నచ్చుతాయి .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి- 3 కప్పులు
  2. పుట్నాల పొడి - 1 కప్పు
  3. అల్లంవెల్లుల్లి ముద్ద - 1 స్పూన్
  4. పచ్చిమిర్చి ముద్ద - 2 స్పూన్స్
  5. కల్లుప్పు - 1 స్పూన్
  6. వామ - అర స్పూన్
  7. జీలకర్ర - అర స్పూన్
  8. నువ్వులు - 1 స్పూన్
  9. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా ( 1/2 లీటర్)

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి.
  2. పచ్చిమిర్చి లు కల్లుప్పు వేసి కారం పేస్ట్ రెడీ చేసుకోవాలి.
  3. చిన్న పాన్ లి నూనె పోసి పచ్చిమిర్చి కారం,అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.
  4. ఒక మిక్సింగ్ బౌల్ లో బియ్యంపిండి, పుట్నాల పొడి, వామ,జీరా,నువ్వులు , వేయించిన పచ్చికారం, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మరిగిన నీళ్లు పోసి కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి.
  5. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేడి చేసి ఆ పిండిని మురుకుల గొట్టం లో ఉంచి కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి.
  6. అంతే రుచికరమైన మురుకులు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర