హోమ్ / వంటకాలు / కొబ్బరి రవ్వ లడ్డు

Photo of Kobbari ravva laddu by sneha gilla at BetterButter
578
2
0.0(0)
0

కొబ్బరి రవ్వ లడ్డు

Dec-15-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి రవ్వ లడ్డు రెసిపీ గురించి

ఇది సాంప్రదాయ వంటకం..పండుగలకు ఎక్కువగా చేసుకొంటాము......

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పండుగలాగా
  • తెలంగాణ
  • దోరగా వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. రవ్వ 1 కప్
  2. కొబ్బరి తురుము 1 కప్
  3. నెయ్యి 2 స్పూన్స్
  4. షుగర్ 1 1/2 కప్

సూచనలు

  1. ముందుగా కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక రవ్వ,కొబ్బరి వేసి వేగాక షుగర్ కూడా వేసి సన్నని మంటపై 15 నిముషాలు వేయించాలి.
  2. తర్వాత వాటిని లడ్డుల్లా చుట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర