హోమ్ / వంటకాలు / ఆలూ చీజ్ బాల్స్.

Photo of Aloo cheese balls. by దూసి గీత at BetterButter
377
1
0.0(0)
0

ఆలూ చీజ్ బాల్స్.

Dec-15-2018
దూసి గీత
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ చీజ్ బాల్స్. రెసిపీ గురించి

సాయంత్రపు చిరుతిండిగా , స్టాటర్ గా భారతీయులు ఇష్టపడే డిష్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. ఆలూ - 3
  2. చీజ్ క్యూబ్స్ : తగినన్ని
  3. ఉప్పు - 1/4 చెంచా
  4. పచ్చిమిర్చి తరుగు: 1 చెంచా
  5. కొత్తిమీర తరుగు - 1/4 కప్పు‌
  6. కార్న్ ఫ్లోర్ : 3- చెంచాలు
  7. మైదా :2 చెంచాలు
  8. కార్న్ ఫ్లేక్స్ పొడి : 1 కప్పు
  9. నూనె : డీప్ ఫ్రై కి సరిపడా
  10. బ్రెడ్ స్లైసులు : 3
  11. అల్లం చిన్న ముక్క

సూచనలు

  1. ముందుగా ఆలూ ఉడికించి పెట్టుకోవాలి.
  2. ఉప్పు, కారం , ఆమ్చూర్ పౌడర్,మిరియాలు పొడీ, కొత్తిమీర పచ్చిమిర్చి, అల్లం అన్నీ రెడీ చేసుకోవాలి
  3. బ్రెడ్ స్లైయిస్ ఒకసారి తడిపి,ఉడికించిన ఆలూ లో కలపాలి
  4. ఇవన్నీ బాగా కలుపుకుని ముద్దగా చేసుకోవాలి.
  5. మైదా లో చిటికెడు ఉప్పు, నీరు కలిపి జారుగా చేసుకోవాలి.
  6. కార్న్ ఫ్లేక్స్ నిజం మెత్తని పొడి లా చేసుకోవాలి.
  7. ఆలూ మిశ్రమం నిమ్మకాయంత ఉండలు చెయ్యాలి
  8. ఆ ఉండలో చీజ్ క్యూబ్ పెట్టాలి‌
  9. అన్నింటిలో ఇలా చీజ్ క్యూబ్ స్టఫ్ చేసి మూసేసి ఉండలుగా చేసుకోవాలి. ఆ ఉండలని మైదా మిశ్రమం లో ముంచి,కార్న్ ఫ్లేక్స్ పొడిలో దొర్లించాలి అన్నీ ఈ విధంగా చేసి ఉంచుకోవాలి.
  10. వీటిని కాగిన నూనెలో లో మీడియం ఫ్లేమ్ లో ఎర్ర గా వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర