Photo of Ragada patties by Shobha.. Vrudhulla at BetterButter
742
7
0.0(1)
0

Ragada patties

Dec-15-2018
Shobha.. Vrudhulla
60 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మహారాష్ట్ర
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. పేటిస్ కోసము పదార్ధాలు :
  2. ఆలు 5 ఉడికించి తొక్క తీసి ఉంచుకోవాలి
  3. బ్రెడ్ కొంచెం నీళ్లతో తడిపి పిండి పక్కన పెట్టాలి
  4. ఉప్పు తగినంత
  5. పసుపు చిటికెడు
  6. బ్లాక్ పెప్పర్ పొడి 1/4 చెంచా చిన్నది
  7. రగడ కోసం పదార్ధాలు :
  8. కాబూలీ సనగలు 2 కప్పులు నానపెట్టి ఉడికించి ఉంచాలి ఉప్పు పసుపు వేసి
  9. ఉప్పు తగినంత
  10. పసుపు చిటికెడు
  11. కారము అర చెంచా
  12. రగడ మీద వేయటానికి పదార్ధాలు :
  13. ఉల్లిపాయలు 2 చిన్నగా తరిగిఉంచాలి
  14. టమాట 2 తరిగి ఉంచాలి
  15. పాపిడి 5 ముక్కలు చేసి పెట్టుకోవాలి
  16. చిన్న సేవ్ 1కప్
  17. ఖార్జురం చింతపండుతో చేసిన కట్ట మీట చట్నీ 1 కప్
  18. హరా చట్నీ కొత్తిమీర ది 1 కట్ట
  19. ఉప్పు కొంచెం
  20. కారము కొంచెం
  21. చాట్ మసాలా పొడి 1 చెంచా
  22. పెరుగు పంచదార కలిపింది బాగా మిక్స్ చేయాలి తీయని పెరుగు 2 కప్స్
  23. కొత్తిమీర బాగా సన్నగా తరిగినది కొంచెం

సూచనలు

  1. ముందుగా శనగలు నానపెట్టి 8 hrs తరువాత అందులో ఉప్పు పసుపు వేసి ఉడికించి తీయాలి .అందులోజ్ కాస్త కారం కూడ కలిపి పక్కన పెట్టాలి దీనితో రగడ తయారు
  2. పేటిస్.: ఆలూ ఉడికించి తొక్కతీసీ పేస్ట్ చేయలి.అందులో బ్రెడ్ నీళ్లలోంచి ముంచి తీసి పిండి అలులో వేయాలి.యింకా ఉప్పు, పసుపు, బ్లాక్పప్పెర్ పొడి వేసి బాగా కలపాలి
  3. ఇప్పుడు వాటిని ఉండలు చేసి చేతిమీద పెట్టి కొంచెం నొక్కాలి టిక్కీ ఆకారం వచ్చేలా చేసి పెనం మీద నూనె వేసి ఇవన్నీ కూడా పెట్టి జాగ్రత్తగా 2 వైపులా షెల్లో ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి తీసేయటమే ..
  4. ఇప్పుడు ప్లేటింగ్ చేయటం :
  5. ఒకప్లేట్ లో పేటిస్ పెట్టి దానిమీద రగడా వేయాలి ముందు.
  6. తరువాత ఒక్కొక్కటి ఉల్లిపాయ ముక్కలు,టమాట ముక్కలు,గ్రీన్ చట్నీ ,కట్టా మీటా చట్నీ ,పాపిడి ,చిన్న సేవ్, తియ్యని పెరుగు వేసి మళ్ళీ దానిమీద హరి చట్నీ ,కట్టా మీట చటనీ వేసి ఆఖరికి కొత్తిమీర వేయాలి.
  7. అంతే రగడా పెట్టిస్ తయారు.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Anitha Rani
Dec-16-2018
Anitha Rani   Dec-16-2018

V.nice ..

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర