హోమ్ / వంటకాలు / గుత్తి వంకాయ ఫ్రై

Photo of Brinjal fry by Krishna Bhargavi at BetterButter
673
4
0.0(0)
0

గుత్తి వంకాయ ఫ్రై

Dec-15-2018
Krishna Bhargavi
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుత్తి వంకాయ ఫ్రై రెసిపీ గురించి

రుచికరమైన వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ

కావలసినవి సర్వింగ: 3

  1. వంకాయలు 5
  2. కారం 2స్పూన్లు
  3. ఉప్పు 1స్పూన్
  4. వెల్లుల్లి 5రెబ్బలు
  5. జీలకర్ర పావు స్పూన్
  6. నూనె 100grm

సూచనలు

  1. పొడుగు వంకాయలకు గాటు పెట్టాలి
  2. బాండీ లో నూనె కగాకా ఆ వంకాయలు అందులో వేసి షాల్లో ఫ్రై చెయ్యాలి
  3. ఈ లోపల మిక్సీ లో ఉప్పు కారం జీలకర్ర వెల్లులి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి
  4. అంతే గుత్తి వంకాయ ఫ్రై రెడి..
  5. అన్నం లో చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర