BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఫిష్ ప్రై

Photo of Fish fry by Kavitha Perumareddy at BetterButter
0
2
0(0)
4

ఫిష్ ప్రై

Dec-15-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫిష్ ప్రై రెసిపీ గురించి

ఈ ఫిష్ ప్రై చాలా సింపుల్ చేసుకోవడం.చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. చేప ముక్కలు అరకేజీ
  2. కారం ఒక స్పూన్
  3. ఉప్పు తగినంత
  4. నిమ్మరసం 2 స్పూన్స్
  5. గరం మసాలా స్పున్
  6. ధనియపొడి స్పున్
  7. జీలకర్ర పొడి సగం స్పున్
  8. కార్న్ ప్లోర్ 2 స్పూన్స్
  9. నూనె ఒక కప్

సూచనలు

  1. ముందుగా చేపముక్కలు నిమ్మరసం, ఉప్పువేసి బాగా కడగాలి.
  2. తరువాత తడిలేకుండా ఒక గిన్నెలో చేపముక్కలు తీసుకొని,కారం,తగినంత ఉప్పు,పసుపు,ధనియపొడి, జీలకర్ర పొడి,గరం మసాలా స్పైసీస్,నిమ్మరసం,కార్న్ ప్లోర్, అన్ని వేసి ముక్కలుకు అంత పట్టేలా కలిపి 5 నిముషాలు ముక్కలు కు ఈ స్పైసీస్ అన్ని పట్టేలా ఉండాలి.
  3. తరువాత పోయిమీద బాండిపెట్టి నూనె వేసి చేపముక్కలు వేసుకొని రెండువైపులా తిప్పుతూ ఎర్రగా వేయించుకోవాలి.
  4. అంతే చాలా సింపుల్ గా ఫిష్ ప్రై రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర