హోమ్ / వంటకాలు / కొబ్బరి క్యారెట్ లడ్డు

Photo of Coconut carrot laddu by sneha gilla at BetterButter
324
2
0.0(0)
0

కొబ్బరి క్యారెట్ లడ్డు

Dec-15-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి క్యారెట్ లడ్డు రెసిపీ గురించి

ఇది సంప్రదాయ వంటకం మరియు ఆరోగ్యకరమైనది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పండుగలాగా
  • తెలంగాణ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చి కొబ్బరి ఒక చిప్ప
  2. క్యారెట్స్ 2
  3. షుగర్ 1 కప్
  4. నెయ్యి 2 స్పూన్స్

సూచనలు

  1. మిక్సీ జార్ లో కొబ్బరి,క్యారెట్ వేసి గ్రాండ్ చేసుకోవాలి.
  2. ఒక కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక కొబ్బరి క్యారెట్ మిశ్రమాన్ని వేసి 10 నిముషాలు సన్నని మంట తో వేయించాలి.
  3. తర్వాత అందులో షుగర్ వేసి మరికొద్ది సేపు వేయించి లడ్డుల్లా చుట్టుకోవాలి.
  4. కొబ్బరి క్యారెట్ లడ్డు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర