హోమ్ / వంటకాలు / చికెన్ అండ్ వెజ్ బిబికు( పాన్ ఫ్రై)

Photo of Chicken and veg bbq(pan fry) by Krishnakumari Marupudi at BetterButter
473
1
0.0(0)
0

చికెన్ అండ్ వెజ్ బిబికు( పాన్ ఫ్రై)

Dec-15-2018
Krishnakumari Marupudi
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • అమెరికన్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బోన్స్ లెస్ చికెన్ 2 కప్చ్
  2. క్యాప్సికమ్ 2 కప్స్
  3. ఉల్లిపాయలు 2
  4. పన్నీర్ క్యూబ్స్ 2 కప్స్
  5. టమాటో 2
  6. ఉప్పు కారం తగినంత
  7. పెరుగు 2 కప్స్
  8. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  9. గరం మసాలా 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా బోన్ లెస్ చికెన్ శుభ్రంగా కడిగి,చిన్న ముక్కలుగా కట్ చేసి
  2. తరువాత క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమాటో ముక్కలుగా కట్ చేసి, పన్నీర్ క్యూబ్స్ వేసి
  3. ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమాటో, పన్నీర్ వేసి పెరుగు , ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలిపి ఒక గంట పాటు నానపెట్టికోవాలి
  4. అలా బిబికు పుల్లకి గుచ్చుకోవాలి
  5. ఇలా పాన్ లో నూనె వేసి పుల్లలని పెట్టి
  6. మూత పెట్టి సన్న సెగ మీద అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి
  7. ఇలా కాల్చుకోవాలి
  8. ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర