హోమ్ / వంటకాలు / బెండకాయ ఫ్రై

Photo of Lady finger fry by Krishna Bhargavi at BetterButter
680
2
0.0(0)
0

బెండకాయ ఫ్రై

Dec-15-2018
Krishna Bhargavi
8 నిమిషాలు
వండినది?
7 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ ఫ్రై రెసిపీ గురించి

రుచికరమైన వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. బెండకాయలు 10
  2. ఉప్పు 1 స్పూన్
  3. కారం 2స్పూన్స్
  4. జీలకర్ర పావుస్పూన్
  5. వెల్లుల్లి 5 రెబ్బలు
  6. నూనె 100grm

సూచనలు

  1. బెండకాయలు తీసుకొని చివర్లు కట్ చేసి పొడుగ్గా గాటు పెట్టుకోవాలి
  2. బాండీ లో నూనె వేడి చేసుకొని అందులో బెండకాయలు వేసి షాల్లో ఫ్రై చేసుకోవాలి
  3. ఈలోపలా మిక్సీ లో ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి
  4. వేగిన బెండకాయలు తీసిన వెంటనే ఆ నూనె లోనే ఈ వెల్లులి కారం వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  5. వేగిన కారం బెడకాయల్లో స్టఫ్ చెయ్యాలి
  6. ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర