హోమ్ / వంటకాలు / స్టఫ్డ్ కాకరకాయల కూర

Photo of Stuffed bitter gourd curry by Suma Latha at BetterButter
555
1
0.0(0)
0

స్టఫ్డ్ కాకరకాయల కూర

Dec-15-2018
Suma Latha
60 నిమిషాలు
వండినది?
54 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్టఫ్డ్ కాకరకాయల కూర రెసిపీ గురించి

కాకరకాయలు శెనగపిండి ఉల్లిపాయలతో చాలా రుచిగా వుంటుంది ఈ కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 5

  1. స్టఫ్డ్ కాకరకాయలకి కావాల్సిన పదార్థాలు
  2. కాకరకాయలు - 6
  3. ఉల్లిపాయలు - 4
  4. శెనగపిండి - 4స్పూన్స్
  5. కారం - 2 స్పూన్స్
  6. జీలకర్ర పొడి పచ్చిది - 2 స్పూన్స్
  7. ఉప్పు - తగినంత
  8. నూనె - తగినంత ఫ్రీ కి
  9. చింతపండు రసం - 1 లేక 2 స్పూన్స్
  10. నీళ్లు - తగినంత
  11. పసుపు - తగినంత
  12. కర్వేపాకు - గుప్పెడు

సూచనలు

  1. స్టఫ్డ్ కాకరకాయల కూర తయారి విధానము
  2. కాకరకాయలను శుభ్రం కడిగి ఒక్కొదాన్ని ముడుముక్కలు చేసుకోవాలి...
  3. దాంట్లో వున్న గింజలు తీసివేయాలి...కింద వున్న ఫోటో చూడండి
  4. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో ఈ ముక్కలు చింతపండు రసం వేసి... వుడికించటానికి సరిపడా నీళ్ళు పోసి స్టౌ ఆన్ చేసి 2 విజిల్స్ వచ్చేవరకు వుంచి ఆఫ్ చేయండి
  5. కుక్కర్ చల్లారిన తరువాత ....ఒక ప్లేటులోకి ఈ ముక్కలు తీసుకోవాలి
  6. ఉల్లిపాయలు సన్నగా తరిగి....దాన్ని ఒక పాన్ లో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయలు లైట్ గా వేయించుకోవాలి
  7. దాంట్లోనే శెనగపిండి ,కారం ,(ఉప్పు తగినంత), జీలకర్ర పొడి వేసి కాసేపు వేయించుకోవాలి
  8. ఈ స్టఫ్ నీ ఒక బౌల్ కి తీసుకొని...చల్లారనివ్వాలికింద పిక్ చూస్తే తెలుస్తుంది !!
  9. ఇప్పుడు ఈ స్టఫ్ నీ కాకరకాయ లో పెట్టుకోవాలి కింద చూపిన ఫోటోలో లాగా
  10. మళ్లీ స్టౌ వెలిగించి ఓ పాన్ పెట్టి నూనె ఫ్రీ తగట్టు వేసి వేడి అయినాక ఆ నూనె లో పసుపు వేయండి ... నాలుగు నాలుగు కాకరకాయలు....జాగర్తగా స్టఫ్ బయటకి రాకుండా వేయించాలి....
  11. అలా అన్ని వేయించాక .... లాస్ట్ లో పైన కొంచం ఉప్పు కారం చల్లి...(ఆల్రెడీ స్టఫ్ లో వేసం కాబట్టి చాలా కొద్దిగా...)స్టౌ ఆఫ్ చేసి కర్వేపాకు వేయాలి
  12. అంతే స్టఫ్డ్ కాకరకాయ కూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర