హోమ్ / వంటకాలు / మిక్సీడ్ తవ్వ వెజ్

Photo of Tawa mixed veg curry by Shobha.. Vrudhulla at BetterButter
765
6
0.0(0)
0

మిక్సీడ్ తవ్వ వెజ్

Dec-15-2018
Shobha.. Vrudhulla
3000 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్సీడ్ తవ్వ వెజ్ రెసిపీ గురించి

ఇది 3 4 రకాల కూరలు కలిపి పెద్ద తవ్వ మీద చేస్తారు .కానీ నదగ్గర అలాటి తవ్వ లేదని డీప్ ఫ్రై చేసి చేసాను

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • మహారాష్ట్ర
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. వంకాయ 3
  2. పోటల్స్ 3
  3. బెండకాయ 1 పావు
  4. ఆలూ 3
  5. శిమ్లా మిర్చి 3
  6. స్వీట్ కార్న్ అర కప్
  7. ఉప్పు తగినంత
  8. కారము 1 చెంచా
  9. పసుపు చిటికెడు
  10. బ్లాక్ పెప్పర్ అర చెంచా
  11. వైట్ పెప్పర్ అర చెంచా
  12. డ్రై మాంగో పొడి అర చెంచా
  13. ఫ్రై చేసిన జీరా పొడి 1 చెంచా
  14. కొత్తిమీర 1 కట్ట
  15. దనియా పొడి 1 చెంచా
  16. ఉల్లిపాయలు 2 తరిగినవి
  17. టమాట ముద్ద 1కప్
  18. వేయించటానికి నూనె

సూచనలు

  1. ముందుగా కూరలు అన్నీ కడిగి తుడిచి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి
  2. తరువాత వాటిని అన్నిటిని నూనెలో డీప్ ఫ్రై చేసి తీయాలి
  3. ఇప్పుడు మూకుడులో నూనెవేసి కాగాక ఉల్లిపాయలు వేసి వేగాక టమాట ముద్ద వేయాలి బాగా దగ్గర పడ్డాక అందులో దనియా పొడి ,జీరా పొడి,బ్లాక్ అండ్ వైట్ పెప్పర్ పొడులు,ఉప్పు ,పసుపు,కారము,డ్రై మాంగో పొడి అన్నీ వేసి బాగా కలపాలి
  4. అంతా కలిసాక ఒక బౌల్ లో తీసి పెట్టుకోవాలి ఎప్పుడు తింటామో అప్పుడు కొంచెం కూర తీసి ముద్ద కొంచెం కలపాలి కూరలో యింకా కొత్తిమీర మీద నుంచి వేయాలి
  5. ఇది మొత్తం అంత కూర ముద్ద ఒకేసారి కలిపేస్తే అన్ని కలసిముద్దగా అయిపోతుంది కాబట్టి భోజనం ముందు ముద్ద కాస్త వేడిచేసి ముక్కలు ఎవరికి ఏవి కావాలో అవే కలుపుకొని రొట్టెలతో కానీ అన్నము తో కానీ తినొచ్చు
  6. అంతే వెజ్ తవ్వ మిక్సెడ్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర