హోమ్ / వంటకాలు / డిజైనర్ గులాబీజామ్

Photo of Designer gulabijam by Kavitha Perumareddy at BetterButter
511
2
0.0(0)
0

డిజైనర్ గులాబీజామ్

Dec-15-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డిజైనర్ గులాబీజామ్ రెసిపీ గురించి

గులాబీజామ్ ఎప్పుడూ ఒకేలా ఎందుకు అని ఈ షేప్ లో చేసాను .పిల్లలకు బోర్ కొట్టకుండా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గులాబీజామ్ పొడి ఒక కప్
  2. పాలు చిన్న కప్
  3. పంచదార ఒకటిన్నర కప్
  4. యాలకుల పొడి స్పున్
  5. నూనె డీప్ ప్రైకు సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గులాబీజామ్ మిక్స్ వేసి తగినన్ని పాలుపోసి కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. మాములు గా కలుపునే దానికన్నా కొద్దిగా లూజుగా కలుపుకోవాలి.
  2. ఒక గిన్నెలో చెక్కర ,ఒక కప్ నీళ్లు వేసి పోయిమీద పెట్టి తీగపాకం రానిచ్చి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పేపర్ కోన్ తీసుకొని దానికి కేక్ మీద డిజైన్ వేసే మౌల్డ్ పెట్టొకొని ఒక ప్లేట్ లో ఈ పిండి ని గులాబీజామ్ లు తిప్పుతూ ఒత్తుకోవాలి చక్రాలు లాగా .
  4. తరువాత డీప్ ప్రై చేసుకోవాలి.
  5. తరువాత ముందుగా తయారు చేసుకున్న చెక్కర పాకంలో వేసుకోవాలి .అంతే డిజైనర్ గులాబీజామ్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర