BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మిరపకాయ బజ్జిలు

Photo of Mirchi bajji by Krishna Bhargavi at BetterButter
0
3
0(0)
0

మిరపకాయ బజ్జిలు

Dec-15-2018
Krishna Bhargavi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిరపకాయ బజ్జిలు రెసిపీ గురించి

రుచికరమైన వంట

రెసిపీ ట్యాగ్

  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. పెద్ద మిరపకాయలు 10
  2. శనగపిండి ఒక చిన్న గ్లాస్
  3. బియ్యం పిండి 2 స్పూన్లు
  4. సోడాఉప్పు చిటికెడు
  5. ఉప్పు తగినంత
  6. ఉల్లిపాయలు ఒకటి
  7. నిమ్మ రసం 2 స్పూన్లు

సూచనలు

  1. బజ్జి మిర్చి కడిగి పొడుగ్గా గాట్లు పెట్టాలి.
  2. బౌల్ లో శనగపిండి ,ఉప్పు ,బియ్యంపిండి, వంటసోడా లో నెల్లుపోసి జారుడు గా కలుపుకోవాలి
  3. ఇప్పుడు బాండీ లో నూనె వేసుకొని కాచాలి
  4. మిరపకాయలు శనగ పిండి లో ముంచి కాగేనునెలో వేయాలి
  5. బంగారు రంగు వచ్చేవరకు వేయించి బయటికి తీయాలి
  6. ఆ బజ్జికి పొడుగ్గా గాటు పెట్టి ఉల్లిపాయ ముక్కలు కూరాలి
  7. దానిపైన ఉప్పు నిమ్మరసం పిండాలి
  8. పుల్లగా కారం గా ఎంతో రుచి గా ఉండే ఉల్లిపాయ బజ్జిలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర