హోమ్ / వంటకాలు / కందిపప్పు మసాలా వడలు

Photo of Toordal Masala vada by Pravallika Srinivas at BetterButter
474
3
0.0(0)
0

కందిపప్పు మసాలా వడలు

Dec-15-2018
Pravallika Srinivas
2 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కందిపప్పు మసాలా వడలు రెసిపీ గురించి

మామూలు గా మసాలా వడలు శనగపప్పుతో చేయకుంటాము.ఎక్కువ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ వస్తుంది.అందువలన ఇలా కందిపప్పు తో తయారు చేసాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కందిపప్పు - పావు కిలో
  2. పుదీనా - అర కట్ట
  3. బియ్యం పిండి - 2 స్పూన్లు
  4. సొంపు - 1 స్పూను
  5. పట్టా - 2 అంగుళాలు
  6. కొత్తిమీర - అర కట్ట
  7. పచ్చిమిర్చి - 4
  8. అల్లం ముక్కలు - 2 అంగుళాలు
  9. ఉప్పు - తగినంత
  10. ఉల్లిపాయలు - 1 సన్నగా తరిగినవి

సూచనలు

  1. ముందుగా కండిపప్పును కడిగి రెండు గంటలు ననపెట్టు కోవాలి.
  2. ఒక మిక్సర్ జార్ లో కందిపప్పు,పచ్చిమిర్చి ,పట్టా వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి.
  3. ఒక గిన్నీలో తోడి సొంపు,ఉల్లితరుగు,అల్లం ముక్కలు,పుదీనా తరుగు,కొత్తిమీరు తరుగు వేసి కలుపుకోవాలి.
  4. కొంచం బియ్యం పిండి కానీ ,మైదా గాని బైండింగ్ కి వేసుకుని కలిపి వడలు వతుకోవాలి.
  5. ఒక బండిలో నూనె వేడి చేసి పెట్టుకోవాలి.తయారు సీబీసిన వడలు వేసి నెమ్మదిగా వదిలి 2 నిమిషాలు కదిలించకూడదు.
  6. ఆ తర్వాత కొంచం వేగగానే కదుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే నూనె లో నుండి తీసి వేయాలి.
  7. అంతే రుచికరమైన కందిపప్పు వడలు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర