హోమ్ / వంటకాలు / ఆమ్లెట్ ఇన్ రోఆస్టెడ్ బాగ్
ముందుగా ఒక చిన్న పాలిథిన్ సంచిలో ఉల్లిముక్కలు, క్యాప్సికమ్, కెర్రోట్, కరివేపాకు, కొత్తిమీర వేసి గుడ్లు కోటి వేసి ఉప్పు, కారం మిర్యాలు పొడి వేసి బాగ్ ను బాగా కదిలిపి లోపల మిశ్రమము బాగా కలిసేలా , స్టవ్ మీద బాండీ పెట్టి నోళ్లు పోసి బాగా మరాగనిచ్చి నింపుకున్న బాగ్ ఆ నీటిలో వేసి కాసేపు ఉంచి, మళ్ళీ ఇంకో వయిపు తిప్పి మరి కాసేపు ఉంచాలి లోపల బాగా ఉడికిపోవాలి, మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టికుని వెసి వేడి ఎక్కాక అవాలు, జీరా మిరియాలపొడి వేసి వేగాక ఉడికించుకున్న బాగ్ కట్ చేసి లోపాల ఉన్న ఎగ్ బాగ్ ను వేసి అటు ఇటు తిప్పుకుంటు రోస్ట్ చేసి పాల్తే లోకి సర్వ్ చెయ్యాలి
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి