హోమ్ / వంటకాలు / అలసంద వడలు

Photo of Black eyed beans vada  by Krishna Bhargavi at BetterButter
734
3
0.0(0)
0

అలసంద వడలు

Dec-15-2018
Krishna Bhargavi
12 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అలసంద వడలు రెసిపీ గురించి

రుచికరమైన వంట

రెసిపీ ట్యాగ్

  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. అలసందలు చిన్న గ్లాస్
  2. పుదీనా సగం కట్ట
  3. దాల్చినచెక్క చిన్నముక్క
  4. పచ్చిమిర్చి 4
  5. ఉప్పు ఒక స్పూన్
  6. నూనె 1/4 లీటరు

సూచనలు

  1. అలసందలు 8 గంటలు నాన పెట్టుకోవాలి
  2. నానిన పప్పు ను మిక్సీ లో వేసుకోవాలి
  3. అందులోనే ఉప్పు ,పచ్చిమిర్చి,చెక్క, పుదీనా వేసి గ్రైండ్ చెయ్యాలి
  4. పిండి ని గారె లాగా వత్తుకోవాలి
  5. బాండీ లో నూనె వేసుకొని కాచుకోవాలి
  6. కాగుతున్న నూనెలో వత్తుకున్న పిండి ని వేసి వేగనివ్వాలి
  7. మంచి రంగు వచ్చాక గారెలు తీసి బేసిన్ లో వేసుకోవాలి
  8. రుచికరమైన వడలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర