హోమ్ / వంటకాలు / మేథీ పూరీలు

Photo of Methi  poori  by Pravallika Srinivas at BetterButter
765
3
0.0(0)
0

మేథీ పూరీలు

Dec-15-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేథీ పూరీలు రెసిపీ గురించి

మెంతికూర కానీ కాసురిమేథీ కానీ గోధుమ పిండిలో కలిపి పూరి చేయాకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి - పావు కిలో
  2. కసూరి మేథీ - 1 కప్పు
  3. ఉప్పు - 1 స్పూను
  4. నీరు - తగినంత
  5. నూనె - డీపీఫ్రై కి
  6. వాము - 1 స్పూను

సూచనలు

  1. ముందుగా గోధుమ పి డిలో ఉప్పు,కసూరి మేథీ,వాము వేసి కలుపుకోవాలి.
  2. పైనుండి నీరు వేయి ముద్దలాగా కలుపుకోవాలి.
  3. ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
  4. తర్వాత చిన్న ఉండలు చేసి రౌండ్ గా వతుకోవాలి.
  5. డీప్ ఫ్రై కి నూనె వేడి చేసి పూరీలను కాల్చుకోవాలి.
  6. అంతే రుచికరమైన మేథీ పూరీలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర