హోమ్ / వంటకాలు / బిసి బెలె బాత్

Photo of Bisi bele bath by Gadige Maheswari  at BetterButter
486
2
0.0(0)
0

బిసి బెలె బాత్

Dec-16-2018
Gadige Maheswari
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బిసి బెలె బాత్ రెసిపీ గురించి

కర్ణాటక రాష్ట్రంలో వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • ప్రెజర్ కుక్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం - 1 గ్లాస్
  2. కందిపప్పు - 1/2 గ్లాస్
  3. క్యారెట్ - 5
  4. బీన్స్ - 5
  5. ఆలుగడ్డ - 2
  6. పల్లీలు - 1/2 కప్
  7. పచ్చి కొబ్బరి - 2 స్పూన్
  8. బిసిబిలె బాత్ పౌడర్ - 1 ప్యాకేట్
  9. కారం - 2 స్పూన్
  10. ఉల్లిపాయ - 3
  11. టోమాటో - 3
  12. కోత్తీమీర - 1/2 కట్ట
  13. నూనె - 1/2 కప్
  14. ఉప్పు పసుపు తగినంత
  15. ఆవాలు - 1స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు
  16. దాల్చిన చెక్క లవంగాలు - 2

సూచనలు

  1. క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ ఉల్లిపాయ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. బియ్యం కందిపప్పు శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టాలి.
  3. ఇప్పుడు మిక్సీ జార్ లో దాల్చిన చెక్క, లవంగాలు ఉల్లిపాయ టమాటా కొత్తిమీర తరుగు కారం బాత్ పౌడర్ పచ్చికొబ్బరి తురుము వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  4. ఇప్పుడు స్టౌ మీద కుక్కర్ పెట్టుకోని నూనె పోసి వేడి చేయాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకు ఆవాలు కరివేపాకు పల్లీలు ఉల్లిపాయ వేసి వేగిన తర్వాత అందులో కట్ చేసిన కూరగాయలు వేసి వేయించాలి.
  5. ఆ తర్వాత గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి వేయించాలి.
  6. ఇది వేగిన తర్వాత అందులో నానబెట్టిన బియ్యం కందిపప్పు వేసి వేయించాలి
  7. ఆ తర్వాత తగినంత నీరు పోసి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.
  8. వేడి వేడి గా వున్న బిసిబిలె బాత్ ను కారా బూందీ తో సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర