హోమ్ / వంటకాలు / చనా సుండల్

Photo of Chana sundal by Sree Sadhu at BetterButter
1087
4
0.0(0)
0

చనా సుండల్

Dec-17-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చనా సుండల్ రెసిపీ గురించి

ఇది పిల్లలు స్కూల్ కి ఇవ్వడానికి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సెనగలు 2 కప్పులు
  2. నీళ్లు తగినంత
  3. ఉప్పు తగినంత
  4. కారం 1 చెంచా
  5. కరివేపాకు 1/2 రెమ్మ
  6. నూనె 2 చెంచాలు
  7. జీలకర్ర 1/4 చెంచా
  8. జీలకర్ర పొడి 1/4 చెంచా
  9. మినపప్పు 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా సెనగలిని ,నీళ్లు ,ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి
  2. తరువాత నీళ్లని వార్చేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసుకోవాలి
  4. నూనె వేడి అయ్యాక జీలకర్ర ,మినపప్పు ,కరివేపాకు వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో ఉడికించిన సెనగలు, ఉప్పు, కారం ,జీలకర్ర పొడి వేసి బాగా వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర