హోమ్ / వంటకాలు / గార్లిక్ బ్రెడ్

Photo of Garlic bread by Sree Sadhu at BetterButter
735
9
0.0(0)
0

గార్లిక్ బ్రెడ్

Dec-17-2018
Sree Sadhu
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గార్లిక్ బ్రెడ్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు గార్లిక్ సాస్ తో

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. గార్లిక్ పేస్ట్ 1 చెంచా
  2. మిక్సడ్ హెర్బస్ 1 చెంచా
  3. ఛీజ్ తురిమినది 2 చెంచాలు
  4. మైదా 2 కప్పులు
  5. ఈస్ట్ 1 చెంచా
  6. పంచదార 1 చెంచా
  7. ఉప్పు తగినంత
  8. బేసిల్ 1 చెంచా
  9. ఒరేగనో 1 చెంచా
  10. పాలు 1/4 కప్
  11. నీళ్లు తగినంత
  12. బట్టర్ 2 చెంచాలు
  13. రెడ్ చిల్లి ఫ్లక్స్ 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో మైదా ,ఉప్పు ,ఈస్ట్, పంచదార వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో పాలు, నీళ్లు పోసి సాఫ్ట్ పిండి కలుపుకోవాలి
  3. అందులో గార్లిక్, బేసిల్, చిల్లి ఫ్లేక్, ఒరేగనో, మిక్సడ్ హెర్బస్ వేసి బాగా కలిపి 1 గంట ప్రూఫ్ అవ్వనివ్వాలి
  4. తరువాత దానిని వత్తి మధ్యలో ఛీజ్ వేసి డి ఆకారం లో చేసి కత్తి తో గాట్లు పెట్టి ఓవెన్ లో పెట్టుకోవాలి 15 నిమిషాలు తరువాత పైన బట్టర్, మిక్స్డ్ హెర్బ్స్, వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర