హోమ్ / వంటకాలు / చిల్లి గోబీ మంచూరియన్

Photo of Chilli Gobi Manchurian by Sree Vaishnavi at BetterButter
0
6
0(0)
0

చిల్లి గోబీ మంచూరియన్

Dec-17-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిల్లి గోబీ మంచూరియన్ రెసిపీ గురించి

ఇది ఏంతో రుచిగా ఉంటాయి ఉంటాయి ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. గోబీ 1 కప్
  2. కార్న్ ఫ్లోర్ 3 చెంచాలు
  3. మైదా 3 చెంచాలు
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 చెంచా
  6. మిరియాల పొడి 1/2 చెంచా
  7. చిల్లి పేస్ట్ 1/2 చెంచా
  8. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  9. టమాటో సాస్ 2 చెంచాలు
  10. చిల్లి సాస్ 1 చెంచా
  11. సన్నగా తరిగిన ఉల్లిపాయ 1
  12. సన్నగా తరిగిన వెల్లులి 1 చెంచా
  13. సన్నగా తరిగిన అల్లము 1 చెంచా
  14. వెనిగర్ 1 చెంచా
  15. సోయ సాస్ 1 చెంచా
  16. నీళ్లు తగినంత
  17. పంచదార 1 చెంచా

సూచనలు

  1. ముందుగా గోబీ ని నీళ్లు పోసి ఉడికించుకొని వార్చుకోవాలి
  2. దాంట్లో కార్న్ ఫ్లోర్ ,మైదా, ఉప్పు, కారం ,బ్లాక్ పెప్పర్ వేస్ బాగా కలుపుకోవాలి
  3. అందులో కొద్దిగా నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి
  4. దానిని వేడి నూనె లో డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  5. నచ్చితే రెండో సారి ముంచి నూనె లో వేసుకోవచ్చు
  6. ఇప్పుడు మరో పెనం పెట్టి అందులో నూనె వేసి బాగా వేడి అవ్వనివ్వాలి
  7. అందులో వెల్లులి ,అల్లము ,ఉల్లిపాయ వేసి బాగా వేయించాలి
  8. అందులో తరిగిన పచ్చిమిర్చి మరియు పేస్ట్ వేసి వేయించి
  9. అందులో టమాటో సాస్, సొయా సాస్ ,వెనిగర్ ,పంచదార ,చిల్లి సాస్ ,పెప్పర్ వేసి వేయించాలి
  10. అందులో కార్న్ ఫ్లోర్ స్లురి వేసి బాగా కలిపి అందులో వేయించిన కాలీఫ్లవర్ వేసి ఒక 2-3 నిమిషాలు వేయించి క్యాబేజీ క్యారెట్ తో సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర