హోమ్ / వంటకాలు / క్రోసాన్ట్

Photo of Croissants by మొహనకుమారి jinkala at BetterButter
0
2
0(0)
0

క్రోసాన్ట్

Dec-17-2018
మొహనకుమారి jinkala
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్రోసాన్ట్ రెసిపీ గురించి

పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ స్టఫింగ్ క్రోసాన్ట్

రెసిపీ ట్యాగ్

 • గుడ్డు-లేని
 • మీడియం/మధ్యస్థ
 • కిట్టి పార్టీలు
 • ఫ్రెంచి
 • బేకింగ్
 • చిరు తిండి
 • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

 1. మైదాపిండి 1 1/2కప్
 2. చెక్కర 1 స్పూన్
 3. Eno పేకెట్ ఒకటి
 4. బేకింగ్ పౌడర్ ఒక స్పూన్
 5. ఉప్పు 1/2 స్పూన్
 6. ఈస్ట్ ఉంటే 1 స్పూన్ (eno కలిపాను)
 7. పాలు ఒక గ్లాస్
 8. నెయ్యి 250 గ్రాములు (బట్టర్ వెయ్యొచ్చు)
 9. నూనె 1/2 గ్లాస్
 10. తెల్ల నువ్వులు 2 స్పూన్లు

సూచనలు

 1. ఒక బౌల్ లో బేకింగ్ పొడి, చెక్కర , ఉప్పు , నెయ్యి , eno ఒక ప్యాకెట్ వేసి కలిపి పాలు , నూనె వేసి కలిపి పిండి వేసి ముద్దలా కలుపుకోవాలి
 2. పిండి కలిపితే ఇలా గుల్లగా ఉంటుంది తడి బట్ట వేసి 15 నీలు పక్కన పెట్టాలి
 3. పిండిని చపాతీలా వత్తి నెయ్యి రాసి ఫోల్డ్ చేసుకోవాలి
 4. ఇలా అన్ని ఫోల్డ్ చేసి స్క్వేర్ షేప్ లో వత్తి కోన్స్ లా కట్ చేసుకోవాలి
 5. కట్ చేసుకొని మధ్యలో చాక్లెట్ పెట్టి ఫోల్డ్ చెయ్యాలి
 6. అన్ని చేసుకొని పైన నెయ్యి రాసి నువ్వు లు అద్ది
 7. స్టవ్ పైన సాండ్ ట్రే పెట్టి వేడి అయ్యాక
 8. కేక్ బౌల్ కి నెయ్యి రాసి తయారు చేసుకున్నవి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి సిమ్ లో10 నిలు వేడి చెయ్యాలి
 9. చోకోలేటెస్ జెమ్స్
 10. 10 నిలు తర్వాత మూత తీసి టర్న్ చేసి 1 స్పూన్ నెయ్యి వేసి 10 నిలు మూత పెట్టాలి
 11. స్క్వేర్ షేప్ చేసి కట్ చేసి క్రాస్ గాచివర్లు పెట్టి వత్తితే స్వస్తిక్ మార్కెలా వస్తుంది
 12. ట్రయాంగిల్ షేప్ చేసి కట్ చేసి ఫోల్డ్ చేస్తే ఫీష్ షేప్ వస్తుంది
 13. చపాతీలా వత్తి మధ్య లో కట్ చేసి చివర చాక్లెట్ పెట్టి రూల్ చుట్టి రౌండగా చూట్టాలి
 14. స్క్వేర్ గా కట్ చేసి నాలుగు .మూలాల్ని మధ్యలోకి వత్తి పైన రెండింటిని వత్తి పట్టుకోవాలి
 15. ఇంకో టైప్ కుక్కర్ లో 2స్పూన్స్ నెయ్యి చేసుకున్నవి పెట్టి గాస్కెట్ విస్జిల్ తీసి మూత పెట్టి 5నిలు తర్వాత తిప్పి రెండో వైపు కుక్ చేసి ప్లెట్ లోకి తీజుకోవాలి
 16. తయారు చేసేటప్పుడు తీసిన వీడియోస్ మిస్ అయ్యాయి
 17. ప్లేట్ లోకి తీసుకోవాలి
 18. మధ్యలో కట్ చేస్తే చోకోలేటెస్ కనిపిస్తుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర