హోమ్ / వంటకాలు / కార్జురం ఖేర్

Photo of Karjuram kheer by Pasumarthi Poojitha at BetterButter
510
4
0.0(0)
0

కార్జురం ఖేర్

Dec-17-2018
Pasumarthi Poojitha
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కార్జురం ఖేర్ రెసిపీ గురించి

ఇది పిల్లలులకు అంతో మంచిది హెల్త్య్ రెసిపీ కార్జురం పిల్లలు తిన్నారు కబ్బాటి ఇలా చేసి పెట్టండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. కార్జురం హాఫ్ బౌల్
  2. మిల్క్ 1 గ్లాస్
  3. జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్
  4. నెయ్యి 2 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా కార్జురం లోపల గింజ తీసి పై తోలు వరకు ఒక గిన్నె లో కి తీసుకోవాలి
  2. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె లో కార్జురం ,మిల్క్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకూ.
  3. మెతగా అయ్యే వరకు చేసుకొని తీసేయాలి. ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకొని స్టవ్ ఒన్ చేసి సన్న మంట పై మరగా నివ్వాలి.
  4. ఇంకో చిన్న గిన్నె లో నెయ్యి వేసి జీడిపప్పు,కార్జురం చిన్న ముక్కలుగా చేసి అందులో వేయేంచి ఖేర్ లో వేసుకోవాలి.అంతే కార్జురం ఖేర్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర