హోమ్ / వంటకాలు / ఖుబానీ క మీఠా

Photo of qubaani ka meetha by Sree Sadhu at BetterButter
400
5
0.0(0)
0

ఖుబానీ క మీఠా

Dec-17-2018
Sree Sadhu
900 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖుబానీ క మీఠా రెసిపీ గురించి

దీనిని వేడిగా గాని చల్లగాని సర్వ్ చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. 25-28 ఖుబానీ
  2. 1 కప్ నీళ్లు
  3. పంచదార తగినంత
  4. తరిగిన కాజు 1/2 కప్

సూచనలు

  1. ముందుగా ఆప్రికాట్ ని బాగా కడుగుకోవాలి
  2. దానిని రాత్రి అంత నానబెట్టుకోవాలి
  3. మరుసటి రోజు ఆప్రికాట్ ని నీళ్లలోనుంచి తీసి నీళ్లు పక్కన పెట్టుకోవాలి
  4. ఆప్రికాట్ లో గింజలు తీసుకోవాలి
  5. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో ఆప్రికాట్ మరియు నానబెట్టిన నీళ్లు 1 కప్ వేసుకోవాలి
  6. తరువాత దానిని చేతితో స్మాష్ చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి
  7. దానిని 22-25 నిమిషాలు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి
  8. అది డ్రై అయిపోతే నీళ్లు పోసుకోవాలి
  9. అందులో పంచదార వేసి 5-6 నిమిషాలు ఉడికించాలి
  10. చివరిగా కాజు వేసుకుని వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర