హోమ్ / వంటకాలు / పుదీనా క్యాబేజి గారెలు

Photo of Mint  cabbage vada  by Ram Ram at BetterButter
533
2
0.0(0)
0

పుదీనా క్యాబేజి గారెలు

Dec-17-2018
Ram Ram
180 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా క్యాబేజి గారెలు రెసిపీ గురించి

ఇవి చాలా రుచిగా వుంటాయి,పుదీనా మరియూ క్యాబేజి వలన తినని పిల్లలు కూడా వీటిని తింటారు.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక గ్లాస్ మినపప్పు(పావు కేజి)
  2. జీలకర్ర రెండు స్పూన్లు
  3. పచ్చిమిర్చి 5-6
  4. అల్లం చిన్న ముక్క
  5. పుదీనా చిన్నది ఒక కట్ట
  6. క్యాబేజి 1/2కప్పు
  7. వుప్పు సరిపడా
  8. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా రెండు గంటలపాటు మినపప్పు ని నానపెట్టుకోవలి.
  2. పప్పు నానిన తర్వాత గ్రైండర్ లో వేసి రుబ్బుకోవాలి లూజ్ గా రుబ్బు కోకుడడు.
  3. రుబ్బిన పిండిని గంటపాటు ఫ్రిడ్జ్ లో వుంచాలి , అప్పుడు గారెలు వుబ్బి వస్తాయి.
  4. గంట తర్వాత దానిలో 1/2కప్పు క్యాబేజ్ ,పుదీనా ఆకులు,వుప్పు వేసి కలపాలి.ఇప్పుడు దానిలో మిక్సీ పట్టిన,(జీలకర్ర,పచ్చిమిర్చి,అల్లం ముక్క) వేసి అంతా కలుపుకోవాలి.
  5. ఇప్పుడు డీప్ ఫ్రీ కి నూనె పెట్టి వేడి అయ్యాక చెయ్యి తడుపుకుంటూ చిన్నగా గారెలు చేసి నూనె లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర