హోమ్ / వంటకాలు / రాగి సంగటి

Photo of Raagi sangati by Anitha Rani at BetterButter
1183
5
0.0(0)
0

రాగి సంగటి

Dec-17-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి సంగటి రెసిపీ గురించి

బియ్యము తో అన్నము చేసి రాగి పిండి కలిపి చేసే ముద్ద ను రాగి సంగటి అంటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యము 200 గ్రా
  2. రాగి పిండి 100గ్రా
  3. ఉప్పు సరిపడా

సూచనలు

  1. బియ్యము కడిగి 1కి 4 నీరు పోసి 10ని నానబెట్టాలి.
  2. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.
  3. చల్లారిన తరువాత మూత తీసి బాగా కలపాలి.
  4. కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి స్టౌ మీద సిమ్ లో పెట్టి రాగి పిండి వెయ్యాలి.
  5. రాగి పిండి వేసి 2ని మూత పెట్టి ఉంచాలి.
  6. బాగా కలిపి చేతి కి నీరు అద్దుకొని ముద్దలు చేసుకోవాలి.
  7. వేడి గా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. పప్పు,మసాలా కూర,పల్లి పచ్చడి రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర