హోమ్ / వంటకాలు / కివి ఫ్రూట్ జిలేబి

Photo of KIWI jalebi  by Sadhhna praveen at BetterButter
891
5
0.0(0)
0

కివి ఫ్రూట్ జిలేబి

Dec-17-2018
Sadhhna praveen
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కివి ఫ్రూట్ జిలేబి రెసిపీ గురించి

హెల్త్య్ అండ్ టాస్ట్య్

రెసిపీ ట్యాగ్

  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. కివి పళ్ళు 2
  2. మైదా పిండి 100 గ్రాములు
  3. గ్రీన్ కలర్
  4. 150 గ్రాముల చక్కెర
  5. వంట సోడా చిటికెడు
  6. సాస్ బొటల్ లేదా ఒక కవర్ లేదా ఒక బట్ట జాలేబీలు వేయడానికి
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో మైదా పిండి తీసుకోవాలి
  2. కివి లోపల గుజ్జును బాగా గ్రైండ్ చేసుకోవాలి
  3. ఆ గుజ్జుని మైదా పిండి లో వేసుకొని కలుపుకోవాలి
  4. చిటికెడు గ్రీన్ కలర్ వేసుకోవాలి
  5. చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి
  6. కావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చును
  7. ఈ మిశ్రమం జారుడుగా బాగా కలుపుకోని పక్కన పెట్టుకోవాలి
  8. ఒక పాన్ లో చెక్కర మరియు కొద్దిగా నీళ్ళు పోసి తీగ పాకం వచ్చే వరకు మరిగించి ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి
  9. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి నూనె వేడి చేసుకోవాలి
  10. మైదా మిశ్రమాన్ని సాస్ బాటిల్ లో లేదా రంధ్రము పెట్టిన ఒక కవర్ లేదా ఒక బట్టలో లో వేసుకోవాలి
  11. ఇప్పుడు కడాయి లో మీకు ఇష్టం నచ్చిన ఆకారంలో జిలేబీలు వేసుకుని వేయించుకోవాలి
  12. వేగిన జిలేబీలను తీసి పాకంలో వేసుకోవాలి
  13. పాకం బాగా జిలాబీలకు పట్టుకోగానే వాటిని తీసి వేరే ప్లేట్ లో తీసుకోవాలి
  14. అంతే కివి జిలేబీలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర